నీలాంబరి కి వ్యాఖ్యలు

మనసులో ముళ్ళు by sbmurali2007 పై అభిప్రాయములు
రేరాజ్ గారూ,

దీని భావమేమి తిరుమలేశా?

కార్తీక్ గారూ, రవి చంద్ర గారూ,

ధన్య వాదాలు. మీకు కుతూహలంగా వుంటే ఇదే బ్లాగ్ సైట్లో “తెలుపు-నలుపు” అని నేను ఆస్ట్రేలియన్ జీవిత విధానం మీద రాసిన కామెంటరీలున్నాయి.

శారద

యత్ర నార్యస్తు పూజ్యంతే by sbmurali2007 పై అభిప్రాయములు
రేరాజ్ గారూ,

కథ చదివినందుకూ, మీ అభిప్రాయం చెప్పినందుకూ ధన్యవాదాలు.

దురదృష్టవశాత్తూ, ఈ కథలో జరిగిన ప్రతి సంభాషణా నేను విన్నదే (మగపిల్లలు వాళ్ళ తల్లుల గురించీ-గర్ల్ ఫ్రెండ్స్ గురించీ చేసిన అసభ్య వ్యాఖ్యలతో సహా). తేడా అల్లా, నా కథలో మగపిల్లలు 19-21 ఏళ్ళ మధ్య వుంటే, నిజంగా ఈ సంభాషణాలో పాలు పంచుకున్న కుర్రాళ్ళు పాతికేళ్ళ మగ వాళ్ళు. వాళ్ళకెవరికీ తెలుగు చదవటం రాదు లెండి:) ఆ ధైర్యంతోనే రాసాను!  నేను కథలో చెప్పినట్టు వాళ్ళందరూ చిన్నప్పటినించీ కలిసి మెలిసి పెరిగారు (నా కళ్ళముందే   ).

Unfortunately I cannot give a proof. Trust me, when I say that by a strange quirk of fate I happened to be an accidental recipient of emails circulated among a bunch of boys.

నాకు ఆండ్ర్యూ సిమాండ్స్- హర్ భజన్ సింగ్ వివాదం లో కూడా ఇదే కనిపించింది.

నేను “మంకీ” అనలేదు, “మాకీ..” అనే బూతు మాట అన్నాను అని సింగ్ అనగానే అప్పటి దాకా వీచిన రేసిస్టు దుమారం ఆగిపోయింది. ఒక్కళ్ళకైనా అమ్మని ఉద్దేశించి బూతు మాట అనటం తప్ఫే అని అనిపించలేదెందుకో.

బృహస్పతి గారూ,

తరచి చూసుకోండి. మీ స్నేహితుల్లో మీతో ఏకీభవించని వారూ, మీ అభిప్రాయాలని పట్టించుకోకుండా వుండే వాళ్ళు చాలా మందే ఉంటారు. ముఖ్యంగా చిన్ననాటి స్నేహితులని చూడండి. వాళ్ళు మీకెంత చిరాకు పుట్టించినా వాళ్ళ మీద అభిమానం పోదు.

అరుణ గారూ,

ధన్య వాదాలు.

శారద

మనసులో ముళ్ళు by rayraj పై అభిప్రాయములు

యత్ర నార్యస్తు పూజ్యంతే by rayraj పై అభిప్రాయములు
మీ కధ బావుంది.

On a diffrent note, I am curious to know : స్నేహితుల మధ్య తల్లుల గురించి అలాంటి ప్రస్తావన రావటం మీరు వాస్తవంగా ఎప్పుడన్నా చూశారా/విన్నారా లేక అది మీ కధ కొసం ఊహాజనితమా?

మనసులో ముళ్ళు by రవి చంద్ర పై అభిప్రాయములు
అక్కడి సంస్కృతిని కళ్ళుకు కట్టినట్లుగా వివరించారు.

మనసులో ముళ్ళు by sbmurali2007 పై అభిప్రాయములు
సుధ గారూ,

ఇక్కడ మాన భంగాల కంటే sexual freedom ఎక్కువండీ! ఎంత ఎక్కువంటే మనం జడుసుకునేంత.

రాత్రి వేళల్లో నిర్మానుష్యమైన ప్రదేశాల్లో జరిగే నేరాలు మామూలే. డేట్ రేప్స్ కి గురయ్యేది ఎక్కువగా టీనేజీ అమ్మాయిలు.

కానీ ఆఫీసుల్లో యూనివర్సిటీల్లో అంతా ప్రశాంతంగా మామూలుగా వుంటారు. రౌడీ జోకులు మనకు అలవాటు వుండవు కానీ ఇక్కడ ఆడా మగా అంతా వాటిని ఈజీ గానే తీసుకుని నవ్వేస్తారు.

ఇంకా నిజం చెప్పాలంటే మామూలు జీవితంలో (పగటి పూట పని చేసే చోట్లలో) ఇండియాలో కంటే ఇక్కడే ఎక్కువ గౌరవంగా చూస్తారు.

మేమంతా ఒకసారి కారులో వెళ్తూ సిగ్నల్ దగ్గర ఆగాము. సిగ్నల్ దగ్గర ఒక అమ్మాయి చాలా (ఊహించలేనంత చాలా  ) చిట్టి పొట్టి లాగూతో వెళ్తుంది. ఇండియాలో అయితే కారులో వున్న మగవాళ్ళు కొందరైనా ఈలలు వేయటమో నవ్వటమో చేసే వారే. ఇక్కడ అసలు ఎవ్వరూ పట్టించుకోను కూడా లేదు!

బస్సుల్లో, రోడ్ల మీదా వెకిలి వేషాలు కూడా చాలా తక్కువే.

కార్తీక్ గారూ,

సరిగ్గా నా పాయింటూ అదే! అతనేమీ అసహ్యంగా ప్రవర్తించలేదు. వాళ్ళ సంస్కృతిలో ఆడా మగా suggestive jokes చెప్పుకొని నవ్వుకోవటం మామూలే. నాకెందుకంతగా కోపం వస్తుందన్నదే నాకు అర్ధం కాని విషయం. అందుకే నాలో అన్నీ కాంట్రడిక్షన్లే అని అనుకుంటాను.

శారద

మనసులో ముళ్ళు by sdha పై అభిప్రాయములు
అక్కడ మానభంగాలు కామన్ anta కదా so manchode

మనసులో ముళ్ళు by karthik పై అభిప్రాయములు
అంత గా అభివృద్ధి చెందినా దేశం లో ప్రజల పరిస్థితి ని గమనిస్తూనే వుంటాం అయినా అతనూ ఎక్కువ ఏమి చేయలేదు కదా !..

యత్ర నార్యస్తు పూజ్యంతే by అరుణ పప్పు పై అభిప్రాయములు
శారద గారూ,

మీ కథ బాగుంది.

యత్ర నార్యస్తు పూజ్యంతే by బృహఃస్పతి పై అభిప్రాయములు
చిన్న విషయాలు చిలికి చిలికి ఎలా వివాదాలు సృష్టిస్తాయో బాగా చెప్పారు.

అయితే నాకు కన్విన్సింగ్ గా అనిపించని కొన్ని విషయాలు:

1. స్నేహితుల మధ్య ఏ మాత్రం బేదాభిప్రాయలున్నా, వారు ఎక్కువ కాలం స్నేహాన్ని కొనసాగించలేరు. అటువంటిది, అంత భిన్న వ్యక్తిత్వాలతో ఎల్.కె.జి నుంచి కాలేజీ దాకా వాళ్ళు స్నేహం కొనసాగించారంటే కన్విన్సింగ్ గా లేదు.

2. గొడవ టి.వి. చానల్స్ వరకు వెళ్ళటం కన్విన్స్ చెయ్యలేకపోతే, వాళ్ళిద్దరూ అంతే త్వరగా అపోహలు తొలగించుకోవటం కూడా కన్విన్సింగ్ గా లేదు.

3. బయట ఆడవాళ్ళని ఎంత వక్రబుధ్ధితో చూసినా స్నేహితులలా తల్లుల గురించి మాట్లాడుకోరు. ఒకవేళ ఖర్మ కొద్దీ అలాంటి అప్రాచ్యులున్నా, వారిని కధల ద్వారా పరిచయం చెయ్యటం సమాజంలో లేనివి(లేక కొద్ది శాతం ఉన్నవి) చూపి భయపెట్టటమేమో అనిపించింది.