నీలాంబరి

Archive for the ‘Uncategorized’ Category

ఉహా చిత్రం

Posted by: sbmurali2007 on: మార్చి 16, 2009

మార్చి నెల కౌముదిలో వచ్చిన నా కథ ఇక్కడ చదవండి.
http://www.koumudi.net/Monthly/2009/march/index.html

English

Posted by: sbmurali2007 on: ఫిబ్రవరి 18, 2009

www.museindia.com లో జనవరి 2009 లో అచ్చయిన నా కథ కింద చదవండి.
http://www.museindia.com/showfeature12.asp?id=1175

ఈ మధ్య ఒక చిన్న వినోదకరమైన సంఘటన జరిగింది. ఒకానొక ఆఫీసులో పని చేసే ఒక స్నేహితుడిని అతని కొలీగ్ మందలించాడట, ఆఫీసు కంప్యూటర్లో పోర్నోగ్రఫిక్ వెబ్ సైట్లు చూస్తున్నావా, అని. ఈ అబ్బాయి తెల్లబోయి, ఛీ చీ అలాటిదేమీ లేదే అన్నడట. తరువాత అతను తన పాత చరిత్రంతా తోడుకుంటే కనబడ్డ సైట్లు ఇవీ !
http://www.telugupeople.com/home/index.aspx
http://www.andhrabhoomi.net/vennela.html
Naturally, he stopped reading telugu news papers online after that .
 
తెలుగు సినిమాల్లో స్త్రీలు, ప్రత్యేకించి [...]

సాహిత్యంలో కథలది ఒక విశిష్టమైన స్థానం. మానవ జీవితంలోని విభిన్నమైన, ఆసక్తికరమైన  కోణాలని ఆవిష్కరించటంలో కథా ప్రక్రియకున్న శక్తి  వేరే చెప్పుకోనవసరంలేదు.