నమస్తే! నా పేరు శారద. ఆస్ట్రేలియాలో అడిలైడ్ నగరంలో నివసించే నేను అడపా దడపా తెలుగులో ఇంగ్లీషులో కథలు రాస్తూ వుంటాను. ఈ బ్లాగ్ సైట్లో ఇంతవరకూ ప్రచురించబడ్డ కథలూ, ఏపీ వీక్లీ లో రెండు వారాలకొకసారి తెలుపూ-నలుపూ అనే కాలంలో వచ్చే వ్యాసాలూ పెట్టటానికే ఈ ప్రయత్నం. మీ అభిప్రాయాలన్ని చెప్తారని ఆశిస్తూ – శారద.
Sarada gaaru,
I read your column in Apweekly and your strory in AJ sunday some time back. ninnane satyavathi ki mail ichhanu.mee mail id kosam. idigo ila dorikesindi mee blog kooda. mottam chadivi malli mail istanu.
nice to see you here.
Kalpanarentala.wordpress.com
నవంబరు 22, 2007 వద్ద 2:43 అపరాహ్నం
hai sharada
using your potential nicely