నీలాంబరి

Archive for అక్టోబర్ 2009

ఏమిటి కారణం? ఏది పరిష్కారం?

Posted by: sbmurali2007 on: అక్టోబర్ 30, 2009

మళ్ళీ ఆస్ట్రేలియా ప్రభుత్వం ముందు “పడవ కాందిశీకుల” సమస్య పెను భూతంలా నిలబడింది, నన్నేం చేస్తావంటూ!

మనసులో ముళ్ళు

Posted by: sbmurali2007 on: అక్టోబర్ 22, 2009

“హల్లో షరాడా! నైస్ సీయింగ్ యూ హియర్”

యత్ర నార్యస్తు పూజ్యంతే

Posted by: sbmurali2007 on: అక్టోబర్ 21, 2009

నా ఈ  కథను గురించి నాకు భిన్న అభిప్రాయాలు వినిపించాయి. ముగ్గురు సంపాదకులు బాలేదనుకుంటే, ఇద్దరు ప్రముఖ రచయితలు చాలా బాగుందన్నారు. మిగతా  వాళ్ళేమంటారో నన్న కుతూహలంతో కథనూ, కథలో నా ఆలోచనలనూ పంచుకుంటున్నాను.
-శారద
యత్ర నార్యస్తు పూజ్యంతే

Posted by: sbmurali2007 on: అక్టోబర్ 10, 2009

ప్రతీ సారీ బొమ్మల కొలువు ఐపోయి బొమ్మలు సర్దేయగానే నాకు మొదట వచ్చే భావన, “ఇంకో సంవత్సరం అయిపోయింది! పిల్లలిద్దరూ ఇంకో యేడు పెద్దై పోయారు” అనే ఒకలాంటి దిగులు.