Posted by: sbmurali2007 on: జూన్ 10, 2008
దబ్బుమని కార్లోనించి కిందికి పడ్డాను. కోపంగా లేచి నిలబడి, “ఆగరా ప్రదీప్!” అంటూ అరుస్తూ కొంచెం దూరం కారు వెంట పరిగెత్తాను.
Posted by: sbmurali2007 on: జూన్ 10, 2008
ఏడున్నరైపోయింది. చంటిదాన్ని రెడీ చేసి బేబీ కేర్ సెంటర్లో దిగబెట్టాలి. రాహుల్ ని తయారు చేసి స్కూల్లో దింపాలి. ఈయన స్నానమూ, షేవింగూ ఇప్పట్లో అయేటట్టు లేవు.