నీలాంబరి

Archive for సెప్టెంబరు 2007

మాతృ దేవోభవ

Posted by: sbmurali2007 on: సెప్టెంబరు 17, 2007

భగవంతుని సృష్టి లో విస్మయపరచే విచిత్రాలూ, ఊహాతీతమైన అందాలూ ఉన్నాయి.

అభిమాని విన్నపం

Posted by: sbmurali2007 on: సెప్టెంబరు 17, 2007

ప్రముఖ నటీమణి కుమారి ద్రౌపది గారికి,

ఆకాశానికి గుంజలు

Posted by: sbmurali2007 on: సెప్టెంబరు 17, 2007

సాయంత్రం ఆరు గంటల సమయం. పిల్లలంతా గోలగా వీధిలో ఆడుకుంటున్నారు.

తెలుపు-నలుపు

Posted by: sbmurali2007 on: సెప్టెంబరు 11, 2007

ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పిచ్చి వుంటుంది. అమెరికాకి పెట్రోలు పిచ్చి!

అగాథం

Posted by: sbmurali2007 on: సెప్టెంబరు 10, 2007

కొండ అంచుల మీద నిలబడి చుట్టూ చూసింది శ్యామల.

ఎల్లలు

Posted by: sbmurali2007 on: సెప్టెంబరు 10, 2007

మెల్బోర్న్ వాతావరణం ఎప్పుడూ మన అంచనాకి చిక్కదు. అందుకే ప్రతీ రోజూ ఒక గొడుగూ, ఒక స్వెట్టరూ, ఒక టోపీ తీసుకు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా.

పవిత్ర బంధం

Posted by: sbmurali2007 on: సెప్టెంబరు 10, 2007

రాత్రి ఎనిమిది గంటలవుతోంది. కవితకి చాలా అలసటగా, చిరాగ్గా వుంది. సునీల్ ఇంకా ఇంటికి రాలేదు. ఇవాళ మరీ రోజంతా క్షణం తీరిక లేకుండా గడిచిపోయింది.

రాగ సుధా రస పానము

Posted by: sbmurali2007 on: సెప్టెంబరు 6, 2007

పౌర్ణమి రాత్రి. చల్లని గోదావరీ తీరం. భద్రాచల రామాలయం. 
స్వామి వారి ఆలయంలో పూజలూ, పవళింపు సేవలూ అన్నీ ముగిసి,గుడి పూజరులకంటే స్వామి వారే ఎక్కువగా అలసినట్టున్నారు. పూల శయ్యపైనా, సీతాదేవి ఒడిలోనా, ఎక్కడా నిద్దుర రాక అస్థిమితంగా కదులుతున్నారు.